శనగ పొడి
వేయించిన శనగపప్పు, ఎండుమిరపకాయలు, ఉప్పు కలిపి direct గ mixi వేయాలి. చివరలో జీలకర్ర (కావాలంటే వెల్లుల్లి) కలిపి ఇంకోసారి mixi వేయాలి.
పల్లి పొడి
బాoడి లో నూనె లేకుండ పల్లీలు(వేరుశనగ గుళ్ళు) వేయించి, ఎండుమిరపకాయలు, ఉప్పు కలిపి mixi వేయాలి. చివరలో జీలకర్ర (కావాలంటే వెల్లుల్లి) కలిపి ఇంకోసారి mixi వేయాలి.
నువ్వులపొడి
బాoడి లో నూనె లేకుండ నువ్వులు వేయించి, ఎండుమిరపకాయలు, ఉప్పు కలిపి mixi వేయాలి. చివరలో జీలకర్ర (కావాలంటే వెల్లుల్లి) కలిపి ఇంకోసారి mixi వేయాలి.
No comments:
Post a Comment