మినప్పప్పు 1 cup
ఆవాలు 1/2 cup
ఎండుమిరపకాయలు 10 నుంచి 15
మెంతులు కొద్దిగా
ఉప్పు కొద్దిగా
నూనెలో వేయించి పొడి కొట్టుకోవాలి
వేరియేషన్స్:
1/2 cup పచ్చి శనగపప్పు
1/2 cup నువ్వులు
2 స్పూన్స్ జీలకర్ర
ఇవి కావాలంటే కలుపుకోవచ్చు.
కూర ముక్కలు నూనెలో వాడ్చి దానికి పై చట్ని పొడి, చింతపండు గుజ్జు, సరిపడా ఉప్పు, పసుపు కలిపి పచ్చడి చేసుకోవచ్చు.
బీరకాయ, వంకాయ, దోసకాయ లాంటి వాటిలో జీల కర్ర వెయ్యచ్చు
కొబ్బరి పచ్చడి లో పచ్చి శనగ పప్పు వెయ్యచ్చు
No comments:
Post a Comment