కంది పప్పు 1 cup
పచ్చి శనగపప్పు ౩/4 cup
పెసరపప్పు ౩/4 cup
మినపపప్పు ౩/4 cup
అన్ని పప్పులు విడివిడిగ నూనె లేకుండా (dry roast) వేయించాలి.
పొడి పట్టేటప్పుడు చివరలో ఉప్పు జీలకర్ర కలిపి ఇంకో సారి mixi వేయాలి.
పచ్చి శనగపప్పు 1 cup, కందిపప్పు ౩/4 ratio కూడా వేసుకోవచ్చు.
No comments:
Post a Comment