My cook book
Thursday, September 14, 2017
కూర పొడి
పచ్చి శనగపప్పు - 1 cup
మినప్పప్పు - 1 cup
పల్లీలు - 1/2 cup
ఎండుమిరపకాయలు - 15
ధనియాలు 1 spoon
మెంతులు - 1 spoon
జీలకర్ర 1 spoon
ఉప్పు - తగినంత
నూనెలో పైవన్ని వేయించి పొడి కొట్టుకోవాలి.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment